డబుల్ ఎక్స్ ట్రా లార్జ్ (ఎక్స్.ఎక్స్.ఎల్.) వాటర్ కూలర్లు
ప్రధానంగా డిమాండ్ అధికంగా మరియు తరచుగా నీటి వినియోగం ఉన్న వాణిజ్య సముదాయాలలో ఈ వాటర్ కూలర్ల అవసరం ఉంటాయి. ఈ ప్రదేశాలు – పెద్ద పాఠశాలలు, మతపరమైన బహిరంగ ప్రదేశాలు, వాణిజ్య సముదాయాలు మొదలగునవి కావచ్చును.